New 2018 Mahindra XUV500 launched. Prices for the new Mahindra XUV500 facelift start at Rs 12.32 lakh ex-showroom (Delhi). The third facelift of the seven-seater SUV carries subtle cosmetic changes at the front and rear, along with new engine options. <br /><br />దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12.32 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. <br /><br />Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/mahindra-xuv-500-launched-at-rs-12-32-lakh-details-images-011967.html