The Universe Boss, as he calls himself, his also known for his fun-loving and carefree demeanour on and off the field of play. Against his side's match against the Sunrisers Hyderabad on Thursday, he provided a light moment that sent fans into a frenzy. In the sixth over of SRH's innings, Punjab keeper KL Rahul had to leave the field for a few moments and left his gloves behind. Seizing the moment, Gayle wasted no time in wearing the gloves and performing a few mock catches and stumpings!
క్రిస్ గేల్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడేమో.
అస్సలు అంచనాలు లేకుండా తీసుకున్న పంజాబ్ జట్టుకి ఒక వరం ల దొరికాడనే చెప్పాలి.
గేల్ మైదానంలో అడుగు పెడితే చాలు పరుగుల వర్షం కురవాల్సిందే, మరో పక్క ప్రేక్షకులు కేరింతలు కొడుతూ మ్యాచ్ ని ఎంజాయ్ చెయ్యాల్సిందే.
అందుకేనేమో అతన్ని యూనివర్సల్ బాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అంతా.
అతడు ఎం చేసిన ఎంతెర్తైనింగ్ గానే ఉంటది అనడానికి గురువారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ వేదిక అయ్యింది.
అస్సలు ఎం జరిగింది అంటే sunrisers బాటింగ్ లో 6వ ఓవర్లో పంజాబ్ కీపర్ కె ఎల్ రాహుల్ కొన్ని నిముషాలు పాటు క్రీసు ను వీడాల్సిన పరిస్థితి నెలకొంది.
అదే సమయం లో అక్కడ ఉన్న గ్లోవ్స్ ను గేల్ ధరించి కాసేపు సరదాగా వికి కీపింగ్ చేయ్స్తూ , స్టంప్స్ అవుట్ చేస్తూ కనిపించడం తో స్టేడియం మొత్హం ఒక్కసారిగా ప్రేక్షకుల హర్ష ధ్వానాలతో మారు మ్రోగిపోయింది .
చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ ఆనదాన్ని పంచుకున్నారు.