Surprise Me!

JC pawan Reddy Revealed Allu Arjun's Political Entry

2018-04-30 520 Dailymotion

Pawan Reddy Reveals Allu Arjun's Political Entry Details at at Naa Peru Surya Na Illu India Pre Release Event. Naa Peru Surya Na Illu India Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం సీడెడ్ రైట్స్ దక్కించుకున్న జేసీ పవన్ రెడ్డి (జేసీ దివాకర్ రెడ్డి తనయుడు) అల్లు అర్జున్ గురించి ఓ సీక్రెట్ వెల్లడించారు.
ఇది దేశ భక్తితో కూడిన సినిమా. మన దేశం జై జవాన్ జై కిసాన్ అని నమ్మే దేశం. చిరంజీవి గారు జై కిసాన్ అంటూ ఖైదీ నెం.150 చేశారు. ఈ రోజు బన్నీ జై జవాన్ అంటూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేశారు.... అని పవన్ రెడ్డి తెలిపారు.
బన్నీ గురించి రెండు మాటలు చెబతాను. అతడు అందరిలాగా ఫిల్మీ పర్సన్ కాదు. ఫిల్మ్ స్టార్ అంటేనే ఆకాశంలో నడుస్తారు. కానీ బన్నీ ఎప్పుడూ భూమి మీద నడుస్తుంటాడు. ఆయన చాలా సింపుల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు.
#Naa peru surya
#Allu arjun
#Anu emmanuel
#Bunny vasu

Buy Now on CodeCanyon