ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ యోచిస్తోంది.
Bottom-placed Delhi Daredevils are staring at an early exit after their sixth loss in eight games and they will now have to treat each IPL game as a virtual knockout, starting with their clash against Rajasthan Royals (RR), here on Wednesday (May 2).
#Shreyas Iyer
#Ajinkya Rahane
#Rishab Pant