Surprise Me!

మినీ కంట్రీమ్యాన్ విడుదల: ధర రూ. 34.9 లక్షలు

2018-05-04 293 Dailymotion

బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియన్ మార్కెట్లోకి 2018 కంట్రీమ్యాన్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ధర రూ. 34.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సరికొత్త మినీ కంట్రీమ్యాన్ కారును తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/new-mini-countryman-launched-in-india-at-rs-34-9-lakh-specifications-details-images-012002.html

#Mini #MiniCooper #MiniCountryman

Source: https://telugu.drivespark.com/

Buy Now on CodeCanyon