Siddarth Kaul has taken 11 wickets in 8 matches for Sunrisers Hyderabad in the Indian Premier League (IPL) 2018 and the pacer sees Indian cricket team skipper Virat Kohli as an inspiration. <br /> <br />విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న సిద్ధార్థ్ కౌల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు సాధించాడు. 2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అండర్-19 వరల్డ్ కప్ జట్టులో కౌల్ సభ్యుడిగా ఉన్నాడు. <br />