The audio album of Mahanati, a biopic on legendary yesteryear heroine Savithri, will be unveiled at a grand event this evening. Young Tiger NTR will be gracing Mahanati’s audio launch event as the chief guest.
#Mahanati
# Savithri
# NTR

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేడు (మే1) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆల్బం ఆవిష్కరించనున్నారు.
మహానటి' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం గతంలో దర్శక నిర్మాతలు ఎన్టీఆర్‌ను సంప్రదించారు. తాత పాత్రలో చేయడానికి ఎన్టీఆర్ నిరాకరించారు. అపుడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించినప్పటికీ....ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావాలనే వారి ఆహ్వానానికి వెంటనే ఒకే చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.