Indian Roadmaster Elite Launched In India: Indian Motorcycles has launched the Roadmaster Elite in India at Rs 48 lakh ex-showroom (Delhi). The Indian Roadmaster Elite is a limited edition motorcycle with a bespoke paint finish.

అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం ఇండియన్ మోటార్ సైకిల్స్ విపణిలోకి ఖరీదైన ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ ధర అక్షరాల నలభై ఎనిమిది లక్షల రుపాయలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. బెస్పోక్ పెయింట్ ఫినిషింగ్‌లో ఉన్న ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతోంది.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/indian-roadmaster-elite-launched-in-india-at-rs-48-lakh-specifications-features-images-012001.html

#Indian #IndianRoadsterElite