Surprise Me!

IPL 2018: Rohit Sharma is the 1st Indian to hit 300 sixes in T20

2018-05-05 28 Dailymotion

Rohit Sharma on Friday, became the first Indian to hit 300 maximums in T20 cricket across all tournaments. <br /> <br />ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon