Cricket Audience are not happy With Yuvraj Singh Performance and Trolling about yuvi Prformance on Twitter. <br />ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్న యువరాజ్ సింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ అనగానే గుర్తుకొచ్చేది అతని దూకుడైన బ్యాటింగ్. యువీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతటి బౌలర్‌కి అయినా చుక్కలు చూపించేవాడు. <br /> <br />