Sunrisers Hyderabad batsman Shikhar Dhawan would have his focus firmly on the cricket pitch when the table-toppers take on Delhi Daredevils at their home ground of Rajiv Gandhi International Stadium. <br />ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శిఖర్ ధావన్‌కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే శనివారం (మే 5) తన కూతురు అలియా బర్త్‌డే. సరిగ్గా ఈ రోజే ఐపీఎల్ మ్యాచ్ ఉండటం వల్ల తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించే అవకాశం లేనందుకు బాధ పడుతున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు. <br /> <br />
