Surprise Me!

Vijay DevaraKonda Has Signed A New Movie

2018-05-08 10 Dailymotion

Interesting title fixed for Vijay Devarakonda new movie. Debut director bharath will going to direct this movie
#VijayDevarakonda
#bharath

అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవర కొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. బుధవారం విడుదల కాబోతున్న మహానటి చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవర కొండా నటించిన టాక్సీ వాలా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
చూస్తుంటే విజయ్ చిత్రాల జోరు పెంచినట్లు కనిపిస్తున్నాడు. టాక్సీ వాలా విడుదల కాకముందే మరో చిత్రాన్ని ప్రారంభించేశాడు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి డియర్ కామ్రేడ్ అనే ఆసక్తికమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు.
టైటిల్ తోనే ఆసక్తి రేపుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రేపే( బుధవారం మే 9) విడుదల కాబోతోంది. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

Buy Now on CodeCanyon