Surprise Me!

Boney Kapoor Family at Sonam kapoor Wedding

2018-05-09 3 Dailymotion

Arjun Kapoor poses for a family pic.Boney kapoor family at Sonam kapoor wedding
#Sonamkapoorlwedding
#ArjunKapoor

శ్రీదేవి మరణంతో బోనికపూర్ కుటుంబానికి ఈ ఏడాది అతిపెద్ద షాక్ తగిలింది. శ్రీదేవి ఆకస్మికంగా మరణించడం సినీ అభిమానులందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఉన్నంతవరకు బోని మొదటి భార్య ఫ్యామిలితో సంబంధాలు అంత మెరుగ్గా ఉండేవి కాదు. అర్జున్ కపూర్ తండ్రి కుటుంబానికి, శ్రీదేవికి పూర్తిగా దూరంగా ఉండేవాడు. శ్రీదేవితో కూడా అర్జున్ కపూర్ కు మాటలు ఉండేవి కాదు. శ్రీదేవి మరణం తరువాత ఇరుకుటుంబాలలో మార్పు వచ్చింది. అర్జు కపూర్ తండ్రికి, శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి కి దగ్గరయ్యాడు. అన్షుల కుడా చేల్లెల్లిద్దరికి ఆప్యాయంగా చేరువైంది. అర్జున్ కపూర్ అందించిన సాయంతో బోనికపూర్ శ్రీదేవి మరణించిన భాద నుంచి త్వరగానే బయటకు వచ్చాడు. మంగళవారం జరిగిన సోనమ్ కపూర్ వివాహంలో బోనికపూర్ తన కుటుంబంతో సందడి చేశారు.
సోనమ్ కపూర్ వివాహం అనంతరం జరిగిన రిసెప్షన్ పార్టీలో బోనికపూర్ కుటుంబం సందడి చేసింది. బోని కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్, శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషితో కలసి ఫ్యామిలీ ఫొటోకు ఫోజు ఇచ్చారు. పిల్లలందరితో ఉన్న సంతోషం బోని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది.
అందాల చెల్లెళ్ళ మధ్యలో అర్జున్ కపూర్ ఫొటోకు ఫోజు ఇచ్చాడు. ఖుషి పింక్ డ్రెస్సులో మెరవగా, జాన్వి, అన్షుల బ్లూ సిల్వర్ లేహెంగా లో అదరగొట్టారు.
బోనికపూర్ ఫ్యామిలి ఈ కలర్ ఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందాల చెల్లెళ్ళతో సందడి చేస్తున్న అర్జున్ కపూర్ పొటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

Buy Now on CodeCanyon