Surprise Me!

49th cine Goes Association Awards Was Declared

2018-05-11 5,165 Dailymotion

Cine Goers Association realize that the film art should have in the inherent fashion, the national objective built-in it. The association has been in close touch with the Film Industry and also the Government and tried to influence the policies pertaining to the films. <br /> <br />సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాలకు తొలిసారి ప్రభుత్వం నుంచి అండదండలు లభించడం ఆనందంగా వుందని, అందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనరల్ సెక్రటరీ బి. రామకృష్ణ చెప్పారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ యస్.మధుసూదనచారి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, తెలంగాణ టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం, టీఎస్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్ పి.రామ్మోహన్‌రావు, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ్డ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

Buy Now on CodeCanyon