Rajasthan Royals kept their play-off ambitions alive with a facile seven-wicket win over Mumbai Indians at the Wankhede Stadium here on Sunday (May 13).
#IPL2018
#RajasthanRoyals
#MumbaiIndians
#AjinkyaRahane

ఐపీఎల్ 2018 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సత్తా చాటింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ (94) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు..