Surprise Me!

IPL 2018: KXIP vs RCB Match Highlights

2018-05-15 2 Dailymotion

Royal Challengers Bangalore (RCB) skipper Virat Kohli has often berated the bowling attack for his team's poor show, even once calling it 'criminal' last month for leaking runs in the death overs. The captain's words appears to have been heard by his bowling unit as they set up a big 10-wicket run over Kings XI Punjab (KXIP) at the Holkar Stadium in Indore on Monday (May 14) and kept him team in the running for a spot in the Indian Premier League (IPL 2018) playoffs.
#RCB
#KXIP
#IPL2018
#RavichandranAshwin

ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో బెంగళూరు, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో పంజాబ్‌ను చిత్తుగా ఓడించి ప్లేఆఫ్ ఆశలు నిలుపుకుంది బెంగళూరు. ఓ అద్భుతాన్ని సృష్టించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుసగా అవుట్ అయిపోవడం, 89పరుగుల టార్గెట్‌ను 8.1ఓవర్లలోనే చేధించడం బెంగళూరు జట్టుకు బాగా కలిసొచ్చిన అంశాలు. దీంతో బెంగళూరు పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇండోర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలర్లు చెలరేగడంతో 15.1 ఓవర్లలోనే 88 పరుగులకు పంజాబ్‌ జట్టు కుప్పకూలిపోయింది.

Buy Now on CodeCanyon