A buoyant Kolkata Knight Riders (KKR) will lock horns with a charged up Rajasthan Royals (RR) in a battle for survival here on Tuesday (May 15).
#IPL2018
#Kolkataknightriders
#RajasthanRoyals

ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్, కోల్‌కతా జట్లు మంగళవారం తలపడ్డాయి.ఐపీఎల్ 2018 సీజన్‌లో ప్లేఆఫ్ ఆశల్ని అద్భుత విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (45), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.