Surprise Me!

IPL 2018: SRH VS RCB Match Highlights

2018-05-18 56 Dailymotion

You would not want to draw Sunrisers Hyderabad in a must-win game because of their immense bowling might. But that's the task Royal Challengers Bangalore had in front of them and they survived the test in a riveting contest, emerging a 14-run winner at the M Chinnaswamy Stadium here on Thursday (May 17).
ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవడానికి చేసిన పోరాటంలో హైదరాబాద్ జట్టును ముప్పుతిప్పులు పెట్టింది బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం వేదికగా రెచ్చిపోయిన బెంగళూరు ఆటగాళ్లు మంచి విజయాన్ని పొందగలిగారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ కడవరకూ పోరాడి ఓడింది. లక్ష్యం భారీగా ఉండటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad
#IPL2018
#ABDeVeilliers
#Williamson

Buy Now on CodeCanyon