On May 24th,TDP is Going to Conduct Mahanadu in Telangana.On that Occassion Chandrababu Naidu Will Join and Shares his Views on Coming Elections.

మే 24న తెలుగు దేశం పార్టీ తెలంగాణలో మహానాడు పేరిట భారి సభ నిర్వహించనుంది.ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని టిడిపి పార్టీ అధ్యక్షుడు L.రమణ అన్నారు.
#ChandrababuNaidu
#TDP
#Telangana
#Mahanadu