Putting up a clinical show in front of a swelling home support, Kolkata Knight Riders defeated Rajasthan Royals by 25 runs in the eliminator of the Indian Premier League (IPL) 2018. <br /> <br />ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌నైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.