Surprise Me!

IPL 2018: Mahesh Tweets To Rashid Khan

2018-05-26 2,279 Dailymotion

Mahesh Babu praises IPL cricketer Rashid Khan in twitter. Mahesh Said Take a bow rashidkhan_19... Whatta match by SunRisers Can't wait for Sunday!!! Congratulations to the whole team. Go #OrangeArmy #SRH. In response to Mahesh Tweet, Rashid Khan said.. Thank you bro watching your movies keenly
#IPL
#MaheshBabu

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్ ఖాన్ ఇరగదీసి తన జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఫీల్డింగ్ అద్బుతమైన ప్రతిభ చూపి ఆకట్టుకొన్నారు. రషీద్ ఖాన్ ప్రతిభకు ఆకర్షితుడైన ప్రిన్స్ మహేష్‌బాబు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించారు.
రషీద్ ఖాన్ నీ ఆటకు సలాం. గొప్ప మ్యాచ్‌ను అందించావు. మళ్లీ సండే రోజున జరిగే ఫైనల్ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాను. సన్‌రైజర్స్ జట్టు సభ్యులకు కంగ్రాట్స్ అని ప్రిన్స్ ట్వీట్ చేశారు.
ప్రిన్స్ మహేష్‌ ట్వీట్‌కు స్పందిస్తూ.. థ్యాంక్యూ బ్రో.. మీ సినిమాలను నేను ఇష్టంగా చూస్తాను అని రషీద్ ట్వీట్ చేశారు. రషీద్ ఖాన్ అఫ్ఘనిస్థాన్ ఆటగాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

Buy Now on CodeCanyon