Let’s rewind the tape to 2014: Riding high against the strong anti-incumbent sentiment that the Indian voters had after 10 years of UPA rule, Narendra Modi arrived as a "messiah" on the Indian soil.
బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మోడీ పరిపాలన పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. చాలా వరకు ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
#Modi
#BJP
#ModiRuling
#TDP
#Demonetisation
#GST