Rashid Khan, the 19-year old sensational player of Afghanistan and Sunrisers Hyderabad has become a star. He is one of the best that Sunrisers have in their team. He has been justifying his worth and the status as the best T20 bowler in the entire world.
#ipl
#ipl2018
#rashidkhan
#cricket
#sunrisershyderabad

ఒక్క రాత్రిలో సంచలనమైపోయాడు రషీద్ ఖాన్. ఆ మ్యాచ్ ప్రదర్శనతో అతనిని మాకిచ్చేయమంటూ అఫ్గనిస్తాన్‌ను భారత్ అభ్యర్థించింది. ఇక దిగ్గజ క్రికెటర్లు, సినిమా నటులు, సెలబ్రిటీలు, సగటు అభిమానులంతా కలిసి రషీద్ ఖాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంలో యూసఫ్ పఠాన్ తన సహచరుడు రషీద్ ఖాన్ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అందులో రషీద్ ఖాన్ బాలీవుడ్ హస్య నటుడు అలీ అస్గర్‌తో కలిసి నవ్వులు కురిపించాడు.