Surprise Me!

Ramajogayya Shastri Writes Song For Aravinda Sametha

2018-05-30 1 Dailymotion

Ramajogayya shastri penned emotional song for Aravinda Sametha. Trivikram Srinivas is the director. Thaman is the music director
#AravindaSametha
#Ramajogayyashastri
#TrivikramSrinivas

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివా స్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ తొలి కలయికలో వస్తున్న చిత్రం ఇది. అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కొన్ని నెలల పాటు కస్టపడి మరీ సిక్స్ ప్యాక్ లుక్ సాధించాడు. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ కష్టం గురించి అందరికి అర్థం అయింది.సిక్స్ ప్యాక్ లోక్ లో ఎన్టీఆర్ కనిపించేసరికి అభిమానులు పిచ్చెక్కిపోయారు. అదరహో అనిపించే విధంగా అరవింద సామెత ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర సంగీతం పై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచి జోరుమీద ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇలాంటి చిత్రానికి సంగీతం, బ్యాగ్గ్రౌండ్ సంగీతం చాలా కీలకం. ఆ పనిని తమన్ చాలా హుషారుగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి విషయాన్ని తమన్ సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో పంచుకుంటున్నాడు.

Buy Now on CodeCanyon