Surprise Me!

Sri Reddy Warnings To Telugu Comedy Shows

2018-05-31 3,540 Dailymotion

Sri Reddy warning to Telugu comedy shows. Sri Reddy says that few comedians are cracking jokes on women, and degrading a few sections of the society and hence these warnings. <br /> <br />జబర్దస్త్ షోలో హైపర్ ఆది తనపై పరోక్షంగా పంచ్‌లు వేస్తున్నాడంటూ శ్రీరెడ్డి ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇంకోసారి తన జోలికి వచ్చినా, మహిళలను కించ పరిచే విధంగా ఏమైనా కామెంట్స్ చేసినా చెప్పుతో కొడతానంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సారి ఎవరి పేరు ప్రస్తావించక పోయినా... మహిళలను కించ పరిస్తే సహించేది లేదంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేసింది. <br />కామెడీ షోల మీద లక్షలు సంపాదించే వారికి నా మనవి ఒకటే. ఆడవారిని కించపరుస్తూ ఏ కమెడియన్ అయినా, యాక్టర్ అయినా, మేల్ యాంకర్ అయినా పిచ్చి పిచ్చికామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ శ్రీరెడ్డి హెచ్చరించింది. <br />ఇకపై ఎవరైనా ఆడవారిని కించ పరుస్తూ కామెంట్స్ చేస్తే బాడీ పచ్చడి పచ్చడి చేసి, దంతాలు ఊడగొట్టి.... బాల్స్ పని చేయకుండా పీకీ జేబులో పెట్టి జాగ్రత్తగా మీ ఇంట్లో దింపి వెళతాం. సెట్లో దొరక్కపోతే మీఇంటికి వచ్చి పచ్చడి చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Buy Now on CodeCanyon