Surprise Me!

టీడీపీకి మద్దతిస్తే మంచివాడిని లేదంటే బీజేపీవాడిని మరి మీరు ఎవరి వారు : పవన్

2018-06-02 1 Dailymotion

Jana Sena chief Pawan Kalyan takes on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and TDP government in Janasena Porata Yatra.
#janasena
#pawankalyan
#andhrapradesh
#chandrababunaidu
#TDP

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర శుక్రవారం విజయనగరం జిల్లాలో కొనసాగింది. తన ఉత్తరాంధ్ర పర్యటనలో అధికార టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే, అన్ని పార్టీల ఉత్తరాంధ్ర నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు.
గజపతినగరంలో పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసమే జనాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. విభజన నేపథ్యంలో నష్టపోయిన ఏపీకి నష్టం కాకూడదని టీడీపీ - బీజేపీలకు నాడు మద్దతిచ్చానని చెప్పారు.

Buy Now on CodeCanyon