Suhana Khan is dating with young cricketer. News became hot topic in social media
#SuhanaKhan
#youngcricketer
#socialmedia

బాలీవుడ్ తారలు, క్రికెటర్స్ మధ్య ప్రేమ చిగురించే సంఘటనలు ఎక్కువవుతున్నాయి. యంగ్ క్రికెటర్ కెఎల్ రాహుల్, హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ అభిమానుల్లో చర్చ జరుగుతున్న సమయంలో మరో ప్రేమ కథ తెరపైకి వచ్చింది.ఈ సారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె గురించే ఊహాగానాలు మొదలైపోయాయి. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
షారుఖ్ కుమార్తె సుహానా ఇంకా బాలీవుడ్ రంగప్రవేశం చేయలేదు కానీ అప్పుడే సోషల్సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతోంది. ఈ యంగ్ బ్యూటీ అందాలకు యువత ఫిదా అవుతున్నారు.
వీరిద్దరూ ప్రస్తుతం ఘాడ ప్రేమతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీల్లో, పబ్బుల్లో హల్ చల్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవలే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, యంగ్ క్రికెటర్ కెఎల్ రాహుల్ తో డిన్నర్ డేట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రాహుల్ తనకు టీనేజ్ నుంచే పరిచయం అని బదులిచ్చింది.