Surprise Me!

Sri Reddy Tweets To Nagarjuna Regarding Officer Movie

2018-06-04 1 Dailymotion

SriReddy says officer movie is black buster. Sri Reddy tweet goes viral <br /> <br />రాంగోపాల్ వర్మ, నాగార్జున సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వచ్చిన చిత్రం ఆఫీసర్. జూన్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ చిత్రాలు ఈమధ్య కాలంలో సరిగా రాణించడం లేదు. కానీ నాగార్జునతో సినిమా అనేసరికి ఆయన ఫాన్స్ కాస్తో కూస్తో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఆఫిసర్ ఆ అంచనాలని కూడా పూర్తిగా నీరుగార్చేసింది. <br />వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. కానీ వర్మ ఎప్పుడైనా మ్యాజిక్ చేయకపోతడానే అనే ఆశ ఆయన ఫాన్స్ లో ఉండేది. ఆఫీసర్ చిత్రంతో కూడా రాంగోపాల్ వర్మ తన పంథా మార్చుకోకపోవడంతో ఆడియన్స్ ఆ సినిమా వంక చూడడం కూడా మానేశారు. <br />ఆఫీసర్ చిత్రం బాగాలేకపోగా అభిమానుల్లో అసహనాన్ని పెంచే విధంగా ఉంది. పెరుగుతున్న నెగిటిక్ టాక్ తో ఈ చిత్రం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. స్టార్ హీరో అని చెప్పబడే ఈ హీరోకి కూడా ఇంత దారుణంగా వసూళ్లు ఉండవు.

Buy Now on CodeCanyon