Surprise Me!

ఇంటర్నెట్‌ని దున్నేస్తున్న మహేష్ కొత్త లుక్.. గడ్డం, మీసాలు అదుర్స్!

2018-06-06 1 Dailymotion

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం తరువాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళాడు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. మహేష్ కుటుంబం వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడింది. భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.<br />

Buy Now on CodeCanyon