Surprise Me!

Kaala First Review బాక్సాఫీస్ వద్ద భూకంపమే..!

2018-06-06 3 Dailymotion

In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery. Pa. Ranjith has been able to get the right balance in a tightrope walk between Rajni’s larger-than-life image and the changing taste of today’s mass multiplex audience without losing his famous touch. In short, Pa. Ranjith has given us a more peppy and upmarket Rajni that is sure to work with today’s youth audience.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమా వస్తున్నదంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెర మీద రజనీ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌తో ఈలలు కొట్టకుండా ఉండలేరు. రజనీ అంటే పిచ్చి అభిమానం ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాలా చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ వెల్లడించారు.
కాలా చిత్రంలో రజనీ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తరకంగా ఉంది. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ఆయన చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకులు చప్పట్ల మోత మోగించకుండా ఉండలేరు. రజనీ ఇమేజ్‌కు తగినట్టుగా పా రంజిత్ అద్భుతంగా పాత్రను డిజైన్ చేశాడు. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమాను చక్కగా పా రంజిత్ తెరకెక్కించాడు. నేటి యువతరానికి కనెక్ట్ అయ్యేలా రజనీ పాత్రను రూపొందించారు.
కాలా చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌లో రజనీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ వెండితెర మీద గ్రాండ్‌గా కనిపిస్తుంది. చిత్రంలోని కలర్ బ్యాలెన్స్, యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా కాలా చిత్రం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఇంతగా భావోద్వేగానికి గురిచేసే చిత్రం రాకపోవచ్చు.
సాంకేతికంగా పరిశీలిస్తే కాలా వెండితెర మీద కొత్త ఆవిష్కరణ. స్టోరి, స్క్రీన్ ప్లే పైసా వసూల్ అని చెప్పవచ్చు. గగుర్పాటుకు గురిచేసే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడిని గొప్ప ఫీలింగ్‌ను కలుగజేస్తుంది. ధారవి మురికివాడ సెట్ ఆకట్టుకొంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్. ఎడిటింగ్ విభాగం పనితీరు చాలా బాగుంది.

Buy Now on CodeCanyon