Bigg Boss 2 Telugu Day 1 details. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.

ఇంటి నుండి బయటకు పంపడం కోసం మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాంకర్ శ్యామలను బిగ్ బాస్ మొదట కన్ఫెషన్ రూముకు పిలిచి అడగ్గా... కిరీటి, తనీష్ పేర్లు చెప్పింది. వారు ఇంట్లో పనులను షేర్ చేసుకోవడం లేదని తెలిపింది.
సామ్రాట్‌ను పిలిచి అడ్డగా...సునైన, గణేష్ పేర్లు చెప్పాడు. వీరిద్దరూ గేమ్‌లో యాక్టివ్‌గా లేరని వెల్లడించారు.
సునైనను పిలిచి అడ్డగా.... అమిత్, గీతా మాధురి పేర్లు చెప్పింది. అమిత్ ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాడని, గీతా మాధురి యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.
సునైనను పిలిచి అడ్డగా.... అమిత్, గీతా మాధురి పేర్లు చెప్పింది. అమిత్ ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాడని, గీతా మాధురి యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.
అమిత్‌ను పిలిచి అడగ్గా.... దీప్తి సునైన, గణేష్ పేర్లు చెప్పాడు. వారితో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను కానీ వారి నుండి రెస్పాన్స్ లేదని అమిత్ తెలిపారు.
దీప్తి నల్లమోతును పిలిచి బిగ్ బాస్ అడ్డగా.... సునైన, కౌశల్ పేర్లు చెప్పారు
బాబు గోగినేనిని పిలిచి అడ్డగా,..... సంజన, నూతన్ నాయుడు పేర్లు చెప్పారు. సంజనలో పగ, కసి ఉందని, ఆమె బిగ్ బాస్‌కు పనికి రాదన్నారు. నూతన్ నాయుడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.