mr homanand audio release Took Place in hyderabad.Casted with homanand & pavani.Directed By J.Ramkumar.Patnam Mahendra Reddy Launched The Trailer & audio.
#mrhomanandaudiorelease

మిస్టర్ హోమానంద్ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను, బిగ్ సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.జై.రామ్‌కుమార్ దర్శకుడు. .హోమానంద్, పావని జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ హోమానంద్.మంత్రి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నా. కొత్తవాళ్ళు అయినప్పటికీ బాగా నటించారు. ట్రైలర్ బావుంది. సినిమా పెద్ద విజయం సాధించి, అందిరకీ మంచి పేరు తేవాలి అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సినిమాను అనుకున్న టైమ్‌లోనే పూర్తిచేశాం. బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ కామెడీ హారర్ జోనర్ సినిమా ఇది. గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. హీరో కొత్త అయినప్పటికీ బాగా నటించాడు. అన్ని వర్గాలవారికి నచ్చే సినిమా ఇది అని చెప్పారు.పాటలు పెద్ద హిట్ అవుతాయని సంగీత దర్శకుడు బోలేషావళి చెప్పారు