Aditi Rao Hydari about . Aditi rao hydari ready to hit tollywood screen with Sammohanam movie
#sammohanam
#sudheerbabu

సమ్మోహనం చిత్ర విశేషాలని అదితి రావు తెలియజేసింది. ఈ చిత్రంలో తాను అప్ కమింగ్ హీరోయిన్ గా కనిపిస్తానని తెలిపింది. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. షూటింగ్ సమయంలో నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా చాలా బాగా చూసుకున్నారు. సినిమా విషయంలో ఆయన పక్కా ప్లానింగ్ తో ఉంటారు.
సినిమా ఇండస్ట్రీ మురికి కూపం అనే భావన అందరిలో ఉంది. వాస్తవానికి అన్ని రంగాల్లో అదే పరిస్థితి నెలకొని ఉంది. సవాళ్ళని ఎదుర్కొంటూ మనం ఎంత నిజాయతీగా ఉన్నాం అనేదే ముఖ్యం. అప్పుడే ఎవరూ బలవంతం చేయరని అదితి తెలిపింది.
నా నటనకు పేరు వచ్చినంతగా అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో నువ్వు ఎందుకు చేయలేదు అని చాలా మంది అడుగుతుంటారు. వెళ్లేందుకు తనతో నటించలేదో నాకెలా తెలుస్తుంది అని అదితి తెలిపింది.