Verma, whose office is located on the Embassy Golf Links campus on Intermediate Ring Road, said he had plans of starting his own venture. <br /> <br />రూపేష్ వర్మ ...సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ బంగళూరు రోడ్లపై గుర్రపు స్వారి చేస్తూ కెమెరా కళ్ళకి దర్శనమిచ్చాడు . ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది .అయన బెంగళూర్ లో ఒక కంపెనీ లో పని చేస్తున్నాడు .ఈ బంగాలోరు ట్రాఫిక్ కి నిరసన గా అయన ఈ పని చేసాడు.రాజస్తాన్ కి చెందినా ఆయన సొంత కంపెనీ పెట్టాలని ఆలోచన లో జాబు మానేసారని తెలిపారు .