Surprise Me!

Fifa World Cup 2018 : Belgium Started Their Group G Campaign

2018-06-19 76 Dailymotion

Dries Mertens scored a stunning volley and Romelu Lukaku was twice on target as Belgium started their Group G campaign with a 3-0 defeat of World Cup debutants Panama in Sochi. Belgium impressed in an unbeaten qualifying campaign, becoming the first European nation to book their place at Russia 2018.

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ఆరంభంలోనే అదరగొట్టింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో పనామాని చిత్తుగా ఓడించి బెల్జియం ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ బోణీ చేసి 3-0 స్కోరుతో ఖాతా తెరచింది.
టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన పనామా.. ఆఖరి వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదు చేయలేకపోయింది. బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకున్న బెల్జియం పదే పదే పనామా గోల్‌పోస్టులపై దాడికి దిగింది. దీంతో ప్రపంచకప్‌లో బెల్జియం బోణికొట్టినట్లైంది.
తొలి అర్ధభాగం ఏ గోల్స్ చేయలేకపోయినా.. ద్వితీయార్థం మొదలైన రెండు నిమిషాల్లోనే డ్రైయిస్‌ మెర్టన్‌ తొలి గోల్‌ చేసి జట్టకు ఆధిక్యం అందజేశాడు. మ్యాచ్‌ 47వ నిమిషంలో మార్టెన్స్‌ గోల్ కొట్టి బెల్లియంకి 1-0తో ఆధిక్యం ఇవ్వగా.. 69వ నిమిషంలో లుకాకు కళ్లు చెదిరే గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో.. పూర్తిగా ఆత్మరక్షణలోకి పడిపోయిన పనామా.. ఎదురుదాడికి ప్రయత్నించింది. కానీ.. బెల్లియం డిఫెన్స్‌ని ఛేదించలేకపోయింది.

Buy Now on CodeCanyon