Surprise Me!

Sri Reddy Sensational Comments On Natural Star

2018-06-19 21 Dailymotion

Sri Reddy seems to have taken another pot-shot at Nani regarding the situation.

చికాగోలో తెలుగు సెక్స్ రాకెట్ బట్టబయలవ్వడం, అందులో పలువురు తెలుగు హీరోయిన్లకు సంబంధం ఉందని తేలడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. అమెరికా లాంటి దేశాల్లో కూడా మన వాళ్లు ఇలాంటి నీచమైన దందాలు చేస్తున్నారా? అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెక్స్ రాకెట్ నేపథ్యంలో సంచలన తెలుగు నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
కొన్ని రోజులుగా శ్రీరెడ్డి ఓ ప్రముఖ హీరోపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడిని ఉద్దేశించే ఆమె తాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తనను అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి సెక్సువల్‌గా వాడుకున్నాడని, ఇప్పుడు తన నోటికాడ కూడా లాక్కున్నాడని ఆమె వాపోయారు.
చికాగో పోలీసుల మాదిరిగా మన పోలీసులు కూడా రంగంలోకి దిగితే నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ బయటకు వస్తాయి అంటూ సదరు హీరో పేరు ప్రస్తావించకుండా శ్రీరెడ్డి కామెంట్స్ చేశారు.
తన పోస్టులో శ్రీరెడ్డి ఆ హీరోను నేచురల్ నల్లత్రాచు అంటూ సంబోధిస్తూ రాయడానికి వీల్లేని బూతులు ప్రయోగించింది. తనకు అన్యాయం చేయడమే కాకుండా, ఇపుడు బిగ్ బాస్ లాంటి టీవీ షోలలో అవకాశాలు రాకుండా చేస్తున్నాడని ఆమె ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Buy Now on CodeCanyon