Surprise Me!

India V/S Ireland Match : Telecasting Channels List

2018-06-22 397 Dailymotion

The International Cricket Council (ICC) during its announcement for the next cycle of the Future Tours Programme on Wednesday (June 20) has revealed that the ICC ODI League, that will begin in May 2020, will be a 13-team affair. <br /> <br />త్వరలో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు బయర్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌ జట్టుతో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు టీ20లు జూన్ 27, 29 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లను ఏ ఛానెల్‌ ప్రసారం చేస్తుందో అనే దానిపై సగటు అభిమానిలో ఉత్కంఠ నెలకొంది. <br />ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరిస్‌ను సంబంధించి ప్రసార హక్కులను సోనీ సంస్ధ దక్కించుకుంది. సోనీ సిక్స్‌, సోనీ టెన్‌ 3లో ఈ రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. సోనీ లైవ్‌ యాప్‌‌లో కూడా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. <br />భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు టీమిండియాతో తలపడే ఐర్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గ్యారీ విల్సన్‌ ఐర్లాండ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

Buy Now on CodeCanyon