Surprise Me!

Bigg Boss Season 2 Telugu : Nani Gets Serious On Kireeti

2018-06-25 1 Dailymotion

Bigg Boss 2 Day 13 in the House. Tanish and Deepthi Sunaina are not in host, Nani's good books. One of the inmates vents out his frustration at being targeted. Also, find out which contestants are safe from elimination this week.
#BiggBoss2
#Nani

ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండే నాని.... బిగ్ బాస్ షోలో శనివారం ప్రసారమైన ఎపిసోడ్లో తన ఉగ్రరూపం చూపించాడు. ఈ షోపై, ఇంటి సభ్యులపై ప్రేక్షకుల నుండి వస్తున్న ఫీడ్ బ్యాగ్ ఆధారంగా ఎవరికి పీకాల్సిన క్లాస్ వారికి పీకారు. ఆయా ఇంటి సభ్యుల లోపాలను ఎత్తి చూపారు. అదే సమయంలో మన బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని, టీఆర్పీ రేటింగుల్లో స్టార్ మా టాప్ పొజిషన్లో ఉందని, ఇదంతా ఇంటి సభ్యుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్లే సాధ్యమైందని నాని పేర్కొన్నారు.
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఐదురుగు సభ్యుల్లో బాబు గోగినేని సేఫ్ జోన్లో ఉన్నట్లు ఈ సందర్భంగా నాని పేర్కొన్నారు. అయితే ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేది ఎవరు అనేది ఆదివారం ప్రసారం అయ్యే షోలో తేలుతుందన్నారు.
అయితే ఇంట్లో ఒక గ్రూపుగా ఉంటున్న సామ్రాట్, తేజస్వి, తనీష్‌లను నాని మందలించారు. ఇంటి కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్ ఒకే గ్రూపుతో ఉండటం సరైన పద్దతి కాదని ఈ సందర్భంగా నాని మందలించారు.
కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమిత్.... ఇంట్లో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలను ఈ సందర్భగా నాని అభినందించారు. కెప్టెన్‌‌గా నీ బాధ్యత సక్రమంగా నిర్వహించాలని సూచించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Image Courtesy - Star India

Buy Now on CodeCanyon