Surprise Me!

Top Heroine To Perform Item Song In RC12

2018-06-25 1,161 Dailymotion

Rakul Preet Singh to perform Item song in RC12. Boyapati is directing this movie <br /> <br />మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అభిమానుల్లో మాత్రం ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. చరణ్, బోయపాటి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి కలిగించే విధంగా ఉంది. <br />దర్శకుడు బోయపాటి ఈ చిత్ర యాక్షన్ సన్నివేశల చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సాంగ్స్, టాకీ పార్ట్ కూడా వీదిలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. బోయపాటి శైలిలో ఈ చిత్రంలో బలమైన యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. <br />బోయపాటి ఈ చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అని కుదిరితే మరోమారు చరణ్ తో రకుల్ డాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon