Surprise Me!

Shakalaka Shankar Shocking Comments On Trivikram Srinivas, Dil Raju

2018-06-26 7,217 Dailymotion

Shakalaka shankar Shocking Comments on Trivikram Srinivas, Dil Raju. Shambho Shankara movie will release on 29th June <br /> <br />జబర్దస్త్ లో కమెడియన్ గా పాపులర్ అయిన షకలక శంకర్ ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నాడు. కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో శంకర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం శంభో శంకర. జూన్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని జోరుగా నిర్వహిస్తోంది. మీడియా సమావేశంలో షకలక శంకర్ మాట్లాడుతూ త్రివిక్రమ్, అల్లు శిరీష్, దిల్ రాజు, రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. <br />శంభో శంకర కథ తీసుకుని త్రివిక్రమ్ వద్దకు వెళ్లాలని శంకర్ తెలిపాడు. అప్పటికి తాను త్రివిక్రమ్ అ.. ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటించానని శంకర్ తెలిపాడు. తనవద్ద ఓ కథ ఉందని హీరోగా నటిస్తున్నాని చెబితే.. నువ్వు హీరోనా అని త్రివిక్రమ్ ఆశ్చర్యంగా అడిగారు. <br />కథ తీసుకుని దిల్ రాజు గారి దగ్గరకు వెళ్ళా. ఆయన చేయి నొప్పి కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన వద్దకు వెళితే తరువాత చిత్రంలో వేషం ఇస్తానని అన్నారు. తాను అందుకు రాలేదు అని ఓ చిత్రంలో హీరోగా నటించబోతున్నా.. దానికి డబ్బు పెట్టాలని కోరా. ఇప్పుడు చాలా చిత్రాలు చేస్తున్నా.. తరువాత చేద్దాంలే అని దిల్ రాజు అన్నట్లు శంకర్ తెలిపాడు.

Buy Now on CodeCanyon