Surprise Me!

అంగరంగ వైభవంగా టిఎస్సార్ మనవడి పెళ్లి

2018-07-02 11 Dailymotion

Many Political leaders and Film personalities in Congress Party leader T Subbarami Reddy's grandson Wedding on Sunday in Hyderabad.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత టి సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుధ్‌ పెళ్లి ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ వివాహ వేడుగ జరిగింది. ఈ వివాహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, నటుడు రామ్ చరణ్ తేజ దంపతులు, బండారు దత్తాత్రేయ, గులాంనబీ ఆజాద్‌, జైరాం రమేశ్, బ్రహ్మానందం, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
#tsubbaramireddy
#ramcharanteja
#upasanakamineni
#chiranjeevi

Buy Now on CodeCanyon