Surprise Me!

Vijay Deverakonda's Geetha Govindam New Poster Released

2018-07-03 963 Dailymotion

Vijay Deverakonda who attained immense stardom and fans freYoung and happening hero Vijay Deverakonda is popular not just because the kind of films he’s doing, he’s someone very special because of his unique promotions for his films.
#VijayDeverakonda
#GeethaGovindam
#Rashmika

అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటీ, డియర్ కామ్రెడ్, గీతా గోవిందం చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా 'గీతా గోవిందం' మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. మీరేమైనా అనుకోండి నేను స్టిల్ వర్జిన్ అంటూ విజయ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ షేర్ చేశారు.
ఈ చిత్రం విజయ్ గోవింద్ పాత్రలో, ‘ఛలో' ఫేం ర‌ష్మిక మండన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. బ‌న్నివాసు నిర్మాత. అల్లు అర‌వింద్ అసమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
అర‌వింద్ మాట్లాడూతూ.. "గీతగోవిందం" చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మరింత పేరు తెచ్చిపెడుతుంది. విజ‌య్ చాలా ఫ్యాష‌న్ వున్న హీరో. పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర పేరు గీత‌.. ఈ చిత్రం త‌రువాత త‌న‌ని గీత అని పిలుస్తారు అంత‌బాగా పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది. ప‌రుశురాం మంచి క‌మిట్‌మెంట్ వున్న ద‌ర్శ‌కుడు. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామన్నారు

Buy Now on CodeCanyon