Pantham - 'For A Cause' movie is a romantic action entertainer directed by K Chakravarthy and produced by K K Radhamohan under Sri Sathya Sai Arts banner while Gopi Sundar scored music for this movie <br /> <br /> <br /> ‘పంతం’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సందడిగా జరిగింది.. తన 25వ సినిమా కావడంతో ఈ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘బలుపు’, ‘పవర్’, ‘జైలవకుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ‘పంతం’ను నిర్మిస్తున్నారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. <br />పంతం హిట్టా, ఫ్లాపా పక్కన పెడితే.. తన 25 సినిమాలు చేయడానికి కారణమైన దర్శకులు, నిర్మాతల్ని గుర్తు చేసుకున్నానని హీరో గోపీచంద్ చెప్పారు.తన మొదటి సినిమా దర్శకుడు నుంచి లేటెస్ట్ మూవీ పంతం వరకు ప్రతి డైరక్టర్ ఈ వేడుకకు ఆహ్వానించాడు.