Dear Comrade movie is a romantic action entertainer directed by Bharat Kamma and produced by Mythri Movie Makers associated with Big Ben Cinemas banner. <br /> <br />డియర్ కామ్రేడ్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కమ్మ వహిస్తున్నారు మరియు మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.