Surprise Me!

నూతన మార్పులతో విడుదలైన 2018 హోండా యాక్టివా 125

2018-07-03 1,261 Dailymotion

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త 2018 హోండా యాక్టివా స్కూటర్‌ను లాంచ్ చేసింది. పలు నూతన ఫీచర్ల జోడింపుతో విడుదలైన 2018 ఎడిషన్ హోండా యాక్టివా 125 ప్రారంభ ధర రూ. 59,621 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త 2018 హోండా యాక్టివా 125 స్కూటర్‌లో నూతన ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌తో పాటు పలు ఫీచర్లు పరిచయం అయ్యాయి. 2018 హోండా యాక్టివా 125 మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/new-honda-activa-125-launched-with-led-head-lamp-digital-instrument-cluster-new-colours/articlecontent-pf78193-012243.html

#Honda #HondaActiva #HondaActiva125

Buy Now on CodeCanyon