నాకౌట్ స్టేజి తుది దశకు చేరేకొద్దీ రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఉత్కంఠగా మారుతున్నాయి. నాకౌట్‌లో చాలావరకు మ్యాచ్ ఫలితాలు పెనాల్టీ షూటౌట్‌లోనే వస్తున్నాయి. తాజాగా, నాకౌట్ పోరులో మరో మ్యాచ్‌లో కూడా పెనాల్టీ షూటౌట్ ద్వారానే ఫలితం వచ్చింది.టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి కొలంబియా-ఇంగ్లాండ్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరు జట్లు ప్రత్యర్ధి గోల్ పోస్టులపై దాడులు చేశాయి. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

England finally ended their penalties curse when they beat Colombia 4-3 in a shootout after drawing their World Cup last-16 clash 1-1 following extra time after the South Americans equalised in the 93rd minute.
#england
#colombia
#worldcup2018
#footballworldcup
#russiaworldcup