Surprise Me!

MS Dhoni The Untold Story Sequel Getting Ready

2018-07-04 2 Dailymotion

ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్‌లో హవా కొనసాగుతున్నది. తెలుగు మహానటి, హిందీతో సంజు లాంటి జీవిత చరిత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్, పుల్లెల గోపిచంద్ జీవిత కథా ఆధారంగా సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా గతంలో హిందీలో వచ్చిన ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నదని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశాడు.
ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నది. 2011 ప్రపంచ కప్‌ గెలువడానికి ముందు ధోని జీవితానికి సంబంధించిన వ్యక్తిగత, ప్రొఫెషనల్ అంశాలను ఈ సీక్వెల్‌లో ప్రస్తావించనున్నారు అని బాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.

MS Dhoni The Untold Story sequel getting ready. Trade analyst Ramesh Bala tweeted that Good news for msdhoni fans.. A sequel is in the works for #MSDhoniTheUntoldStory. Will focus on #Dhoni 's professional and personal life post 2011 World Cup win.
#MSDhoni
#MSDhoniTheUntoldStory

Buy Now on CodeCanyon