Surprise Me!

Kerala Presents A Creative Idea On Buses

2018-07-05 137 Dailymotion

కేరళా ప్రభుత్వం నుంచి ట్రావెల్ సంస్థలు వరకు ప్రతి ఒక్కరూ క్రియేటివ్ ఐడియాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా చిక్కోస్ టూర్స్ అనే సంస్థ..పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేరళా ఎప్పుడూ ముందుంటుంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తమ బస్సులను హాలీవుడ్, బాలీవుడ్ నటుల చిత్రాల పెయింటింగులతో నింపేసింది. <br />తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టి.. పోర్న్ స్టార్స్‌ చిత్రాలను కూడా వాడేసి కేరళా రహదారులపై తిప్పేస్తోంది. మరి, కేరళా వీధుల్లో ‘పోర్న్ స్టార్’ చిత్రాలు అంత యదేచ్ఛగా తిరుగుతుంటే నెటిజన్లు ఖాళీగా ఉంటారా? ఇదేదో బాగుందే అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. క్షణాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఇంటర్నెట్‌లో ఒకటే ముచ్చట్లు. ఏది ఏమైనా కేరళా సోదరులు భలే ‘కళా’పోషకులు భాయ్ అని కామెంట్ చేస్తున్నారు.! <br />

Buy Now on CodeCanyon