Surprise Me!

Suresh Babu Rejects KCR Offer

2018-07-06 2,078 Dailymotion

Tollywood producer Suresh Babu rejects KCR offer. KCR asks Suresh Babu to change Ramanaidu Studio as commercial centre. <br />టాలీవుడ్ బడా నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఓ ఆఫర్ ని సురేష్ బాబు సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ లోనే మరో స్థాయికి చేర్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ తరలి వచ్చాక టాలీవుడ్ సొంతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు టాలీవుడ్ తరలిపోతుందనే వాదన ఉన్నపటికీ ఆ పరిస్థితులు కనిపించడం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. హైదరాబాద్ లోనే మరింతగా టాలీవుడ్ ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేశారు. <br />టాలీవుడ్ స్థాయిని పెంచే క్రమంలో కేసీఆర్ సినీప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ నిర్మాత సురేష్ బాబుకు ఓ ఆఫర్ ఇచ్చారని, కానీ దానికి సురేష్ బాబు అంగీకరించలేదని అంటున్నారు. <br />టాలీవుడ్ లో రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో బాగా పాపులర్ అయ్యాయి. ఈ స్టూడియోల పేరుతో కమర్షియల్ సెంటర్స్ నిర్మించాలని కేసీఆర్ సూచించారు. అందుకు సంబందించిన భూమిని హైదరాబాద్ శివారులో ఇస్తామని తెలిపారట. <br />

Buy Now on CodeCanyon