Former Indian skipper Mahendra Singh Dhoni turns 36 on Friday. Born on July 7 in 1981, Dhoni is the only captain to win all three ICC trophies — 50-over World Cup, ICC Champions Trophy and World T20
#Dhoni
#Birthday
#MSDhoni
#Cricket
#India

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు. టీమ్ ఇండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన ధోని 2004లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.